ShareChat
click to see wallet page

తెలంగాణ పోలీసులపై NTV మహిళా జర్నలిస్ట్ దేవీ ఆగ్రహం నేను కేవలం వార్త చదివాను.. ఏ వార్త వచ్చినా అది నేను చదువుతాను నా వృత్తి ధర్మంలో భాగంగానే వచ్చిన వార్తను చదివాను 3 గంటల పాటు నన్ను విచారించారు.. నాకు ఎంత మెంటల్ హెరాస్మెంట్ ఉన్నా సమాధానాలు చెప్పాను నిన్న వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను, అయినా మళ్లీ అర్ధరాత్రి నా ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? మా ఇంటికి వచ్చి, మా ఇంట్లో వాళ్ళను ఇబ్బంది పెట్టారు.. మేమి ఏమీ దొంగలము కాదు మహిళలకు అవమానం జరిగింది అంటున్నారు, మరి నేను కూడా ఒక మహిళా జర్నలిస్టునే కదా, నన్ను ఎందుకు వేధిస్తున్నారు – NTV జర్నలిస్ట్ దేవి #journalist sai #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢

712 ने देखा
6 दिन पहले