ShareChat
click to see wallet page

#తులసి పూజ💐🎂 #దేవుళ్ళ స్టేటస్ #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #శుక్రవారం స్పెషల్ విషెస్💐 #🌅శుభోదయం జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే | యతో బ్రహ్మాదయో దేవాః సృష్టిస్థిత్యంతకారిణః || నమస్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే | నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయికే || తులసీ శ్రీసఖీ శుభే పాపహారిణి పుణ్యదే | నమస్తే నారదనుతే నారాయణమనఃప్రియే || మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరియాలని, ఆ తులసి మాత ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ... తులసి పూజ శుభాకాంక్షలు!" "తులసి దేవి అనుగ్రహంతో మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ.. శుభోదయం మరియు తులసి కోట నమస్కారాలు!"💐🙏💐

2.1K ने देखा