ShareChat
click to see wallet page

పీఎంఏవై అర్బన్ కింద ఈడబ్ల్యూఎస్ ఇళ్ల నిర్మాణం కోసం ఏపీ టిడ్కో , హడ్కో నుంచి రూ.4451 కోట్ల రుణం కోసం ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీని క్యాబినెట్ ఆమోదించింది. జూన్ నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు #KolusuPardhaSaradhi #IdhiManchiPrabhutvam #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

363 ने देखा