మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ కమిటీ సభ్యులకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు హాజరై, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో సభ్యులకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ విధానాలు, పార్లమెంటరీ వ్యవహారాలు మరియు ప్రజాసేవలో సమర్థతపై మంత్రి పయ్యావుల కేశవ్ గారు కమిటీ సభ్యులకు పలు కీలక సూచనలు చేశారు.
#IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #PayyavulaKeshav #Mangalagiri #TDP #Uravakonda #Anantapur #పయ్యావులకేష #😇My Status #✌️నేటి నా స్టేటస్ #naralokesh