ShareChat
click to see wallet page

చోళ–చాళుక్య శైలిలో నిర్మితమైన ఆలయం.. శివునికి అంకితమైన పవిత్ర శైవ క్షేత్రం… 🔱 పార్వతి, వీరభద్ర, గణపతి ఉపాలయాలు.. పరమ పవిత్రమైన  కోనేరు.. మనసుకు శాంతినిచ్చే దివ్య స్థలం… 🌿 అత్యంత పురాతనమైన దివ్య ఆలయం.. కమలమల్లేశ్వర స్వామి దేవాలయం. కంబదూరు అనంతపురం జిల్లా.. #🌇చూడవలసిన ప్రదేశాలు #🚢ఆంధ్ర ప్రదేశ్ టూరిజం😍 #📽ట్రెండింగ్ వీడియోస్📱

766 ने देखा
16 घंटे पहले