#happy independence మన యువత మారాలి.
మన ఆలోచనలు మారాలి.
మన వల్ల ఎవరికీ నష్టం కలగకూడదు.
మనం ఎవరికైనా మద్దతు ఇస్తేనే
వాళ్లకు మన మీద అధికారం వస్తుంది.
ఎవరు న్యాయం చేస్తున్నారు,
ఎవరు అన్యాయం చేస్తున్నారు అనేది
మన యువత తెలుసుకోవాలి.
వాళ్లు మనల్ని పిచ్చివాళ్లను చేసి
ఆడిస్తే ఆడటం కాదు…
ఆలోచించి నిలబడాలి.
మీ మార్పే నా ధ్యేయం.
#యువత #మార్పు #ఆలోచన #న్యాయం #దేశభవిష్యత్ #తెలుగు_కోట్స్