ShareChat
click to see wallet page

పసుపు రంగు చీరలో ఉన్న తల్లి పేరు యశోద. మధురలోని శ్రీ బాంకే బిహారీ ఆలయం వెలుపల గత 30 సంవత్సరాలుగా ఆలయానికి వచ్చే భక్తుల చెప్పులు కాపలా కాస్తున్నారు. ఆమెకు 20 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె భర్త చనిపోయాడు. తనకు 50 ఏళ్లు నిండిన సందర్భంగా ఈ తల్లి తాను చెప్పులు కాపలా కాయడం ద్వారా సంపాదించిన 51 లక్షల 10 వేల 25 రూపాయల 50 పైసలను దేవాలయ ధర్మశాల నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఏముంది ఈ మట్టిలో ? ఇలాంటి పుణ్యమూర్తులకు జన్మనిచ్చింది? పావన జననివమ్మా భారతమాతా.# #జైశ్రీరామ్ #jmlvsp

562 ने देखा
11 दिन पहले