ShareChat
click to see wallet page

స్టేజీపై వధూవరుల రొమాన్స్.. పూజారి ఏం చేశాడంటే? (Viral) వెడ్డింగ్ స్టేజీపై రొమాంటిక్ పోజులు ఇస్తున్న జంటకు పూజారి షాకిచ్చిన వీడియో వైరల్ అవుతోంది. ఫొటోషూట్లో కెమెరామన్ చెప్పినట్లు వధూవరులు పోజులు ఇచ్చారు. హగ్ చేసుకొని ముద్దులకు రెడీ అవుతుండగా పూజారి ఎంట్రీ ఇచ్చాడు. వారిని ఆపేసి ఫొటోలు తీయొద్దంటూ వార్నింగ్ ఇవ్వడంతో వధూవరులతో పాటు అతిథులూ అవాక్కయ్యారు. కొందరు పూజారికి సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు ఆయన పద్ధతి బాగాలేదని విమర్శిస్తున్నారు. #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

531 ने देखा