నూతన సంవత్సరం సందర్భంగా మాజీ మంత్రి వర్యులు, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ట్రబుల్ షూటర్, గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ గారిని, కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం జరిగింది.. ఈ సందర్భంగా వారి ఆత్మీయ స్వాగతం, స్నేహ పూర్వక స్పందన ఎంతో ఆనందం కలిగించింది..🩷🎁😊
జై తెలంగాణ - జై జై తెలంగాణ - జై కేసీఆర్ 💥✊
|| #ThanneeruHarishRao #KTRamaRao #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #😇My Status ||