ShareChat
click to see wallet page

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన  భూముల రీ-సర్వే  ప్రజల భూములను కాపాడటం కోసం కాదు. వాటిని ఆక్రమించుకోవడానికి తీసుకొచ్చిన కార్యక్రమం.రైతుల భూములను '22A' జాబితాలో పెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేశారు. #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

382 ने देखा
6 घंटे पहले