కోడి పందేల్లో రూ. కోటిన్నర గెలిచాడు..
సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలోని చాలా చోట్ల కోడి పందేలు జరుగుతున్నాయి. ప.గో జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ వ్యక్తి కోడి పందేల్లో రూ. కోటిన్నర గెలిచాడు. పైబోయిన వెంకటరామయ్య బరిలో రాజమండ్రి రమేశ్, గుడివాడ ప్రభాకర్ కోళ్ల మధ్య పోటీ జరిగింది. 'సేతువ' కోడిపై రమేశ్కు చెందిన 'డేగ' కోడి నెగ్గడంతో అతడు రూ.1.53కోట్లు గెలుచుకున్నాడు. ఈ ఏడాది ప.గో జిల్లాలో ఇదే భారీ పందెం అని స్థానికులు చెబుతున్నారు..... #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #journalist sai