*"BJP కొత్త బాస్ కు అగ్నిపరీక్ష గా 5 రాష్ట్రాల* *ఎన్నికలు?!"*
BJP నూతన అధ్యక్షుడు నితిన్ నబీనక్కు ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. WB, కేరళ, TN, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కోవడం ఆయన ముందున్న సవాల్. ముఖ్యంగా షా, నడ్డా హయాంలో పార్టీ సాధించిన విజయాల పరంపరను నిలబెట్టడం నబీన్కు అగ్నిపరీక్షే. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడం, బెంగాల్లో అధికారం దిశగా అడుగులు వేయడంపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది!
*"BJP జాతీయాధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవం"*
BJP జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులు, ఎంపీలు, BJP CMలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్టీ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ (45) రికార్డు సృష్టించారు. ఆయనకు 5సార్లు MLAగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
#ArigelaTejaVenkatesh
#ARIGELATEAM
#ARIGELAFOLLOWERS
#ARIGELAARMY
#ARIGELAFRIENDS
#ARIGELASUBSCRIBERS
#అరిగెల #ARIGELA #अरिगेला
*అరిగెల తేజ వెంకటేష్*
*కోనసీమ అమలాపురం*
#🇮🇳దేశం #📰జాతీయం/అంతర్జాతీయం #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #✋బీజేపీ🌷