#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 గతంలో జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు.ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్రలు చేసుకోవచ్చు. కానీ ప్రజలను ఒకసారి మోసం చేయగలరేమో కానీ, పదే పదే మోసం చేయలేరు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh