#🏛️రాజకీయాలు 📍Korpoleగ్రామ అభివృద్ధి కోసం ఐక్యమత్యంగా పోరాడుదాం!
గ్రామ పౌరురాలు *సునీత ప్రవీణ్ రెడ్డి* గారు గ్రామ సభలో ప్రవేశపెట్టిన అభివృద్ధి ప్రతిపాదనను గ్రామ శ్రేయస్సు కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వార్డు సభ్యులు, గ్రామ సెక్రటరీ మరియు ఇతర అధికారుల సహకారంతో ఈ తీర్మానాన్ని ఆమోదించి, దాని అమలుకు కృషి చేద్దాం.
మన గ్రామం అభివృద్ధి చెందాలంటే అందరి సహకారం చాలా ముఖ్యం. ఏ భేదాభిప్రాయాలు లేకుండా, గ్రామ ప్రయోజనాలే ధ్యేయంగా పని చేద్దాం.
యువతకు పిలుపు
ఓ యువత మేలుకో..
గ్రామ అభివృద్ధిలో భాగస్వామి కావడానికి నడుం బిగించు! మన ఊరి బాగు కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదాం.
TEAM Revanth
Ⓜ️🅰️N⭕H🅰️®️