హాయ్ ఫ్రెండ్స్ జీవితం ఒకటే కాబట్టి మరో జీవితం లేదు నేను చెప్పే మాట వినండి నేను చేసిన తప్పు మీరెవరు చేయొద్దు ఒకసారి మనం ప్రేమించిన వ్యక్తి ఏదైనా తప్పు జరిగిందా మన చేతిలో ఉన్నప్పుడే కాపాడుకోవాలి ఒకసారి చేయి దాటిందా? మరో జన్మ లేదు మరో అవకాశం రాదు ఇంకా ఆలోచించండి ఫ్రెండ్స్ నేనేం మీకు అడ్వైస్ చేయట్లేదు నా అనుభవం చెప్తున్నా ప్లీజ్ #🙏Thank you😊