ShareChat
click to see wallet page

VIDEO: గూగుల్ మ్యాప్స్ చూస్తూ మెట్ల మీదకి..! గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మిన ఓ వ్యక్తికి ఊహించని పరిస్థితి ఎదురైంది. జైపూర్లోని (RJ) బిర్లా మందిర్ వద్ద గూగుల్ మ్యాప్స్ చూస్తూ వెళ్లిన ఓ కుటుంబం ప్రమాదంలో చిక్కుకుంది. డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ చూస్తూ కారును నేరుగా ఆలయ మెట్ల మీదకి తీసుకెళ్లడంతో వాహనం ఇరుక్కుపోయింది. పోలీసులు శ్రమించి కారును సురక్షితంగా కిందకు దించారు. తెలియని ప్రదేశంలో మ్యాప్స్ నమ్మి దూసుకెళ్లొద్దని నెటిజన్లు సూచిస్తున్నారు. #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్

556 ने देखा