#🏋️♀️హెల్త్ టిప్స్ #👨🏻⚕️ఆరోగ్య చిట్కాలు #🩺ఆరోగ్య జాగ్రత్తలు #👩⚕️నా డైలీ హెల్త్ కేర్ టిప్స్
గ్యాస్, అసిడిటీ , ఉందని ప్రతి రోజు పాంటాసిడ్ లాంటి బిళ్ళలు పరగడుపున వేసుకుంటూ వుంటారు. కానీ అలా చేయవద్దు. దానివల్ల భవిష్యత్లో జీర్ణవ్యవస్త అస్తవ్యస్తం అవుతుంది. పండగల, పార్టీ ల సందర్భంలో గ్యాస్ వచ్చేవి తింటువుంటాం కాబట్టి ..ఆ సమయంలో వేసుకుంటే గా క్లియర్ అవుతుంది కాబట్టి మంచిది.
40 లేక 50 సంవత్సరములు దాటిన వారికి gas సంబంధించిన సమస్యలు వస్తాయి ...పరగడుపున గోరువెచ్చని నీళ్లు తీసుకుంటే ..బిళ్ళలు వేసుకునే అవసరం ఉండదు. . దయచేసి గమనించగలరు.
___________________________________________
Haribabu.G.
___________________________________________