అట్లా ప్రాణాలని పట్టలపైన పెట్టి ఎట్టి కష్టం చేస్తూ మనల్ని పెచ్చితేయ్ మనం వాళ్ళను ఓల్డ్ ఏజీలో ఐనా రెండు ముద్దల తిండి పెట్టలేక మన సుఖాన్ని మనం చూసుకొని ఎన్నో రకాలుగా వాళ్ళని అనాధల్లగా బ్రతికే దుస్థితికి తీస్కోస్తాం అవ్వడి తల్లితద్రులని వాళ్ళు ఆనందగా ఉండేలా చూస్కోండిరా మిమ్మల్ని సమాజాన్ని ఉదరించమని ఎవ్వరు చెప్పట్లే 🙏 #✍ జీవితం మీద కోట్స్👌 #✍ఎమోషనల్ కోట్స్ #😥మనసులోని బాధ💔 #💗నా మనస్సు లోని మాట