భార్య భర్త మధ్య మూడో వ్యక్తి ప్రభావం ఉండకూడదు 💯 వాళ్ళు వినోదం కోసం మీ జీవితాలు నాశనం మీ ఇద్దరు మధ్య ఎన్ని సమస్యలు గొడవలు ఉన్నా మీరే వాటిని పరిష్కరించుకోవాలి లేదా మీ మధ్య దూరం శాశ్వతం కావచ్చు విడిపోయే అవకాశం ఉంటుంది అ క్షణం ఒకసారి మీ అమ్మ నాన్న ఎలా కలసి జీవించేవారు ఆలోచించండి 😔 🙏🚶 #💑భార్యాభర్తల అనుబంధం #💑రిలేషన్ షిప్ కోట్స్ #💔Heartbroken Couple😢 #😢Sad Feelings💔 #😥ఎమోషనల్ స్టేటస్