తాడేపల్లి.
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో శ్రీ వైయస్ జగన్ సమావేశం
హాజరైన భీమవరం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ చినమిల్లి వెంకటరాయుడు, పలువురు నాయకులు.
# #ysjagan #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు