ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడం ద్వారా పెట్టుబడిదారులలో అభద్రతా భావం కలుగుతుంది.ఇది దేశాభివృద్ధికి ప్రమాదకరం. అందుకే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ఎవరు అధికారంలో ఉన్నా పారిశ్రామిక విధానాలు స్థిరంగా ఉండాలి.
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF26
#NaraLokesh
#AndhraPradesh
#ChooseSpeedChooseAP #🏛️పొలిటికల్ అప్‌డేట్స్