"శబరిమల వెళ్లే భక్తులు గమనించగలరు! 🐘
సాధారణంగా ఏనుగులు రాత్రి సమయాల్లోనే బయటకు వస్తుంటాయి. కానీ ఇప్పుడు పగటిపూట కూడా అడవి మార్గాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి నడక దారిలో వెళ్లేవారు గుంపులుగా వెళ్లండి, అప్రమత్తంగా ఉండండి."
స్వామియే శరణం అయ్యప్ప 🙏 #🌅శుభోదయం #🛕అయోధ్య రామ మందిరం🙏 #🎶భక్తి పాటలు🔱 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #adoni