కాంగ్రెస్ అరాచక పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ!
ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వరుస దాడులు కాంగ్రెస్ ప్రభుత్వ పిరికితనానికి ప్రత్యక్ష నిదర్శనం.
మొన్న ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ గూండాలు సాగించిన దాడులు మరువకముందే నిన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కుటుంబ సమేతంగా దైవ దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం అత్యంత దారుణం, ప్రజాస్వామ్యానికి అవమానం.
అధికార మదంతో అణచివేతలకు దిగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు!
#👨💼కె. టీ. రామారావు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #👨రేవంత్ రెడ్డి