#👨రేవంత్ రెడ్డి #🔹కాంగ్రెస్ #😎మా నాయకుడు గ్రేట్✊ #🗞పాలిటిక్స్ టుడే
KTR.. లాగులో తొండలు విడిచి కొడతా: రేవంత్ రెడ్డి
TG: కొడంగల్ సభలో కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'నువ్వెంత.. నీ స్థాయెంత?' అని ప్రశ్నించారు. 'ఆస్తి కోసం సొంత చెల్లిని మెడలు పట్టుకొని బయటికి నెట్టావ్. ఆమెకే సమాధానం చెప్పలేనివాడివి నాకు సవాల్ విసురుతావా? నీ అవ్వా.. లాగులో తొండలు విడిచి కొడతా బిడ్డ. మీ నాయనను అడుగు నా గురించి చెబుతాడు. అమెరికాలో బాత్రూమ్లు కడిగినట్టు అనుకున్నావా నాతోని మాట్లాడటం అంటే' అని ఫైర్ అయ్యారు.