ఖమ్మం జిల్లా మున్సిపల్ కోఆర్డినేటర్ ఇంచార్జ్ మిరియాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం ఎదులాపురం నుంచి జనసేన పార్టీ తరఫున 4 వార్డు అచ్యుత్ ఆధ్వర్యంలో భారీగా ర్యాలీతో నామినేషన్ వేయడం జరిగింది , దానితోపాటుగా 7,24,27 వార్డులలో అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో బండారు రామకృష్ణ, తుడుం ఉత్తమ్ రాజు, బానోత్ దేవేందర్,షేక్ హసీనా, రాకేష్ ,పుల్లారావు, నరేష్ , శ్రీకాంత్, బాణాల శ్రీకాంత్, అఖిల్ , మైలవరపు మణికంఠ మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు మరియు వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
#🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #pawan kalyan #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #futurepawanisam