ShareChat
click to see wallet page

నెక్కల్లులో ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. విరిగిన కాలు (వీడియో) తుళ్లూరు మండలం నెక్కల్లు పరిధిలో నిర్మాణ కంపెనీకి చెందిన టిప్పర్ ఢీకొనడంతో టీ వ్యాపారి ఒకరు గాయపడ్డారు. ఈ ఘటనలో వ్యక్తి కాలు విరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ ద్వారా గుంటూరు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్

512 ने देखा