#🇮🇳 మన దేశ సంస్కృతి #⛳భారతీయ సంస్కృతి #💪పాజిటీవ్ స్టోరీస్ #🔱శక్తీ సాధన🙏 నమస్తే అండి అందరికి🙏🏼 అమ్మ ప్రతీ ఆడవాళ్ళకి చెప్తున్నా నేను చెప్తుంది అర్ధం చేసుకోండి plzz 🙏🏼🙏🏼 దైవం తో సమానం అయినా మంగళ్ల సూత్రాలను మీ ఫ్యాషన్ కోసం తీసేసి ఎక్కడో పెట్టి ఎలా అంట్టే ఆలా ఆడుకోకండి అమ్మ చిన్న వాళ్ళు అమ్మాయిలు అయినా అమ్మలు అయినా దయచేసి మంగళ్యం అయినా మంగళ సూత్రలని అవమానం చేయకండి దయచేసి గౌరవం గా చూడండి అమ్మ ఆడవాళ్లు అందరు🙏🏼🙏🏼❤️