అమరావతి రాజధానిలో తొలిసారిగా ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ఘన స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు.
#RepublicDay2026
#ChandrababuNaidu
#AndhraPradesh #🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊