*రీ సర్వే పేరుతో భూములు దోచుకుంటున్నారని నాడు దుష్ప్రచారం చేసిందే చంద్రబాబు* .
*అప్పుడు సర్వేను అడ్డుకుని ఇప్పుడు అదే సర్వే క్రెడిట్ కొట్టేసే యత్నం* .
*జగన్ ప్రభుత్వం చేసిన సర్వేకు కేంద్రం రూ.400 కోట్లు ఇస్తే అవి తనవల్లే వచ్చాయని చంద్రబాబు ప్రచారం* .
*రీ సర్వే క్రెడిట్ చోరీ చేస్తూ అది తనదిగా చెప్పుకునే ప్రయత్నం* .
#CBNFailedCM #CBNSadistRule #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🔊తెలుగు చాట్‌రూమ్😍