ShareChat
click to see wallet page

*శబరిమలలో మకరజ్యోతి దర్శనం* శబరిమల: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకరజ్యోతి దర్శనమిచ్చింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప భక్తులు జ్యోతిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. పొన్నాంబలమేడు పైనుంచి మూడు సార్లు జ్యోతి దర్శనమిచ్చింది. దీంతో అయ్యప్పనామస్మరణతో శబరిగిరులు మార్మోగాయి. #🎶భక్తి పాటలు🔱 #షేర్ చాట్ బజార్👍 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #✨సంక్రాంతి స్టేటస్🌾 #🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁

27.7K ने देखा
8 दिन पहले