ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు..ఎన్టీఆర్ అంటే ఒక చైతన్య శిఖరం..ఎన్టీఆర్ అంటే .తెలుగువారి ఆత్మగౌరవం పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం.,సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నినదించిన మహోన్నతుడు అన్న ఎన్టీఆర్
'' ఆ మానవతామూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి సంవత్సరం జనవరి 18వ తేదీన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా 'లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్' ను నిర్వహిస్తోంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.
ప్రజాహితం కోసం పరితపించిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి సేవలను స్మరించుకుంటూ 'లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్' లో పాల్గొని రక్తదానం చేద్దాం నిండు జీవితాలకు వెలుగునిద్దాం.!!
తేదీ: జనవరి 18/01/2026
సమయం: ఉదయం 9 గంటలకు
'లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్' నిర్వహించు సెంటర్లు: ఎన్టీఆర్ భవన్ (హైదరాబాద్), వైజాగ్, తిరుపతి మరియు రాజమహేంద్రవరం.
#NTRTrust
#ntrbloodcentre
#LBD2026
#🔊తెలుగు చాట్‌రూమ్😍 #🆕Current అప్‌డేట్స్📢 #షేర్ చాట్ బజార్👍 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼