My life sam situation 😢 నా పిల్లల్ని చూసి 5 eyars అవుతుంది కనీసం phone కూడా మాట్లాడనివలేదు చాలా గుర్తుకొస్తున్నారు 😭 ఈ బాధ తట్టుకోలేక పిల్లలు గురించి తెలుసుకోవడానికి కోర్టుకు వెళ్ళాను కానీ అక్కడ కూడా ఇంతవరకు వాయిదాలు ఏం తేల్చలేదు వాయిదాలు వేస్తున్నారు తప్ప నా బాధ పట్టించుకోవడం లేదు నా పిల్లలు దృష్టిలో నన్ను ఒక చెడ వాడిలా మార్చేశారు లేని పోనీ చెప్పుడు మాటలు చెప్పి నన్ను వాళ్ళకి శాశ్వతంగా దూరం చేశారు వాళ్ళ దృష్టిలో నేను లేను చనిపోయాను 😢 నాకు అర్థం కావడం లేదు భార్య భర్త మధ్య గొడవలు వస్తె పిల్లల్ని ఎందుకు తండ్రికు దూరం చేస్తారు చూడనివారు మాట్లాడనివారు ఏ తండ్రికు సంబంధం లేదా ఇలా వాళ్లని కలనివకుండా పైశాచిక ఆనందం పొందుతారు correct కాదు పిల్లలుకు తల్లి ప్రేమతో పాటు తండ్రి ప్రేమ బాధ్యత ఉండాలి మీ అంతరాత్మ కూడా మిమల్ని క్షమించదు గుర్తు పెట్టుకోండి 😡🙏 #😥మనసులోని బాధ💔 #👨👧నాన్న కూచి #😢Sad Feelings💔 #💗నా మనస్సు లోని మాట #😥ఎమోషనల్ స్టేటస్