##jansena party #😇My Status #జనసేన #పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🏛️రాజకీయాలు
కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గం పెదచందాల గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యులు శ్రీ చందు వీర వెంకట వసంతరాయలు గారి మరణానికి సంతాపం తెలిపి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @pawankalyan గారు.