పనులు పూర్తి కాకుండానే ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేయడం ప్రజలను మోసం చేయడమే.టన్నెల్ 2 లో మొత్తం 6,940 మీటర్ల లైనింగ్ పనులు అవసరం.గత 18 నెలల్లో 3,708 మీటర్ల పనులు పూర్తయ్యాయి.మిగిలిన పనులను జూన్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.
#nimmalaramanaidu
#IdhiManchiPrabhutvam
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్