ShareChat
click to see wallet page

ఇటీవల హోంమంత్రి అనిత గారితో చెప్పాను. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ పాలనలో పోలీసులు అక్రమ కేసులు పెట్టారు...వాటిని తక్షణమే క్లియర్ చేయాలని వివరించాను. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దు, ఆందోళన చెందవద్దు. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

2.1K ने देखा
27 दिन पहले