విజయనగరం జిల్లా మెరకముడుదాం మండలం బైరిపురం, కొత్త వీది గ్రామాలలో విదేశీ విశ సంస్కృతికి స్వస్తి చెబుతూ దేవాలయాల వద్ద ప్రధాన, కూడలలో కాషాయ జండాలను ఆవిష్కరణ చేసి, హిందూ ధర్మాన్ని చాటి చెబుతూ ర్యాలీ నిర్వహించాము
జై శ్రీరాం🚩
జై భవాని భ🔱#jmlvspmaha #జైశ్రీరామ్