దేవుణ్ణి మొక్కడానికి ఎక్కడెక్కడి నుండో ఎంతోమంది ఎన్నో బాధలు చెప్పుకోవడానికి అలాగే తమ కోరికలు నెరవేరినందుకు సంతోషంతో వస్తారు
మరికొందరు ఈ సారి అయిన తమ పిల్లలు కుటుంబం పస్తులు ఉండొద్దని ఇలా వస్తారు ఒక్కొకరిది ఒక్కో బాధ అందరి బాధలు తీర్చి అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని హా తల్లులను వేడుకుందాo🙏
#😇My Status #✌️నేటి నా స్టేటస్ #మేడారం సమ్మక్క సారక్క జాతర #తెలంగాణ