🚂 రైల్వే గ్రూప్ డి అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 వచ్చేసింది! 🔥
రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? 22,000 కు పైగా ఖాళీలతో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం 10వ తరగతి చదివిన వారందరికీ ఇది ఒక అద్భుతమైన అవకాశం! 🎓✨
ముఖ్యమైన సమాచారం: ✅ మొత్తం పోస్టులు: 22,000+ (సుమారుగా) ✅ విద్యార్హత: 10th క్లాస్ లేదా ITI ✅ నెల జీతం: ₹18,000 నుండి ₹56,900 వరకు ✅ వయోపరిమితి: 18 - 33 ఏళ్లు (SC/ST/OBCలకు వయో సడలింపు కలదు)
📅 ముఖ్య తేదీలు:
దరఖాస్తు ప్రారంభం: 21-01-2026
చివరి తేదీ: 20-02-2026
🔗 పూర్తి వివరాలు & అప్లై లింక్ కోసం మా బయో (Bio) లోని లింక్‌ని క్లిక్ చేయండి! 👆
మీ ఫ్రెండ్స్ గ్రూప్స్‌లో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది! 📲🤝
#RailwayJobs #RRBGroupD #GovtJobs2026 #TeluguJobs #RailwayNotification #10thPassJobs #JobAlertTelugu #RailwayRecruitment #SuccessMotivation#jobs jibs