మా డ్రైవర్ల జీవితం...కష్టం రెడ్ సిగ్నల్ లాంటిది చాలా సేపు ఉంటుంది ఓపిగ్గా అది ముగిసేదాక వెయిట్ చేయాల్సిందే..సుఖం గ్రీన్ సిగ్నల్ లాంటిది అది వచ్చాక మనం వెళ్లకుంటే మళ్ళీ మన జీవితంలో రెడ్ సిగ్నల్ తప్పవు... #📽ట్రెండింగ్ వీడియోస్📱 #💪పాజిటీవ్ స్టోరీస్ #✌️నేటి నా స్టేటస్ #🙆 Feel Good Status #😇My Status