Varshamlo Thadisochi | Gummadi Gummadi | Daddy | Chiranjeevi, Simran | #thaathparyam
తాత్పర్యం విందామా.!
వర్షంలో తడిసోచ్చి హాయ్ రే హాయ్ అనుకుందామా
తండ్రి తన కూతురితో మనిద్దరం వర్షంలో తడిచి హాయ్ హాయ్ అని ఎంజాయ్ చేద్దాం,
రేపుదయం జలుబొచ్చి హాచ్చి హాచ్చి అందామా
నెక్స్ట్ రోజు తుమ్ములొచ్చి హాచ్చి హాచ్చి అందాం,
ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతుందే మీ మమ్మీ
మీ మమ్మీ మనిద్దరికీ ఆవిరి పడుతూ,
హై పిచ్ లో మ్యూజిక్కల్లే తిడుతుంటుందే
మన తుమ్ములు డ్యూయట్లల్లె వినపడుతుంటే
మనిద్దరం డ్యూయెట్ లాగ వెంటవెంటనే నువ్వు తుమ్మి నేను తుమ్ముతుంటే మీ మమ్మీ చాలా కోపంతో తిడుతుంది. ఐనకాని ఎం కాదు.
#thaathparyam #love #telugu #music #explained #telugulyrics #lyrics #song #telugusong #telugumusic #dad #daddy #daughter #mom #chiranjeevi #chiru #mega #thaaathparyam #✨మ్యాజిక్ జంక్షన్✨ #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #తెలుగుసాంగ్స్ #music