థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతే?
థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోతే శరీర జీవక్రియలపై ప్రభావం పడుతుంది. కాబట్టి దీంట్లో హెచ్చుతగ్గులుంటే డాక్టర్ సలహాతో మందులు వాడాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా థైరాయిడ్ టాబ్లెట్ పరగడుపున వేసుకోవాలని సూచిస్తారు. కానీ కొందరు పనిలోపడి టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతుంటారు. అలాంటి వారు తిన్న 2గంటల తర్వాత వేసుకోవచ్చని చెబుతున్నారు.
#🇮🇳దేశం #🇮🇳 మన దేశ సంస్కృతి #📰జాతీయం/అంతర్జాతీయం #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📽ట్రెండింగ్ వీడియోస్📱