ShareChat
click to see wallet page

మేడం.. నా బిడ్డను కొట్టకండి, తనకి అమ్మ లేదు. ఏడిస్తే ఓదార్చేవారు ఉండరు' అంటూ ఓ తండ్రి టీచర్ను వేడుకుంటున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. క్లాస్ రూమ్ కూతుర్ని హత్తుకొని ఆయన వ్యక్తపరిచిన ఆవేదన తండ్రి ప్రేమకు నిలువుటద్దంలా నిలిచింది. అమ్మలేని లోటు తెలియకుండా పెంచాలనే ఆ తండ్రి తపన నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది. పిల్లలపై తండ్రికి ఉండే ప్రేమ ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్

470 ने देखा
4 दिन पहले