ShareChat
click to see wallet page

రాజధాని అమరావతిలో తొలిసారిగా జరిగిన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, చీఫ్ సెక్రటరీ గారు స్వాగతం పలికారు. #RepublicDay2026 #NaraLokesh #PawanKalyan #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟥జనసేన #🟢వై.యస్.జగన్

594 ने देखा
7 घंटे पहले