ShareChat
click to see wallet page

రైతు బంధు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా, బోనస్ ఇవ్వకుండా రైతులను మోసం చేసారు. ఎరువుల సరఫరా, విత్తనాల సరఫరా, పండిన పంట కొనుగోలులో కూడా కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు 🔥 #📰ఈరోజు అప్‌డేట్స్ #👨‍💼కె. టీ. రామారావు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు

898 ने देखा