బూడిద పూసుకుని కూర్చోవడం పాత నిబంధన ఇశ్రాయేలీయుల ఆచారంగా ఉండేది క్రొత్త నిబంధనలో హృదయం మారాలి మనసు మారాలి తప్ప బూడిదలో కూర్చోవటం వారం వారం సంఘాలకు బూడిద బస్తాలు తెచ్చి మీద పోసుకోవటం ఇలాంటి పిచ్చి పనులు అపోస్తలులు చేయలేదు ఏదో వెరైటీగా ఉండాలి అన్నట్టు ఇలాంటి బూడిద పాస్టర్లు బయలుదేరారు వాక్యం మనల్ని బాగు చేయాలి తప్ప బూడిద వలన మన బ్రతుకు బాగుపడదు జాగ్రత్త మోసపోకండి #jesu #Jesus #Jesus #Jesus #Jesus