ShareChat
click to see wallet page

క్షీరోధన్వత్ప్రదేశే శుచిమణి-విలస-త్సైకతే-మౌక్తికానాం మాలా-కౢప్తాసనస్థః స్ఫటిక-మణినిభై-ర్మౌక్తికై-ర్మండితాంగః । శుభ్రై-రభ్రై-రదభ్రై-రుపరివిరచితై-ర్ముక్త పీయూష వర్షైః ఆనందీ నః పునీయా-దరినలినగదా శంఖపాణి-ర్ముకుందః ॥ 1 ॥ భూః పాదౌ యస్య నాభిర్వియ-దసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశాః శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః । అంతఃస్థం యస్య విశ్వం సుర నరఖగగోభోగి గంధర్వదైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుశం విష్ణుమీశం నమామి ॥ 2 ॥ ఓం నమో భగవతే వాసుదేవాయ ! శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ । లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు #దేవుళ్ళు #భక్తి #శ్రీ కృష్ణ

2.6K ने देखा