Okkokka Rojuni | Itu Itu Ani Chitikelu | Kanche | Varun Tej, Pragya Jaiswal | #thaathparyam
తాత్పర్యం విందామా.!
ఒక్కొక రోజుని ఒక్కొక గడియగు కుదించ వీలవక
చిరాకు పడి ఎటు పరారైందో సమయం కనపడక
ఈ ప్రేమజంట కలిసారు, ఇంకా వీళ్ళకి సమయం ఎలా గడిసిపోతుందోనని తెలియదు, రోజులని క్షణాలలా మార్చడం సమయానికే వీలుకాక, సమయం కనబడకుండా పోయిందట.
ప్రమంచము అంత పరవభావం తో తలంచి వెలిపొద
తానొటి ఉందని మనం ఎలాగా గమనించాం గనక
వీళ్ళు ప్రేమలో ఉంటె వాళ్ళ చుట్టూ ఉండే ప్రపంచం ఏమైతుందోనని పట్టించుకోరు, అది చూసి ప్రపంచం ఓడిపోయి తల దించుకొని వెళ్ళిపోయిందట.
#thaathparyam #telugu #music #explained #telugulyrics #lyrics #song #telugusong #telugumusic #love #viral #bviral #pure #purelove #couple #thaaathparyam #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #✨మ్యాజిక్ జంక్షన్✨ #తెలుగుసాంగ్స్ #music