ShareChat
click to see wallet page

ఏ తల్లి గర్భం ఇంకొకసారి మోయని పిండం దేశం కన్న సముజ్వల తేజం మరణం కూడా భయపడే పర్జన్యశంఖం ప్రతీ భారతీయుడి ఊపిరిలో వినపడే షడ్జధ్వానం తన రక్తంతో భరతమాత దాస్యం కడిగి సింధూరమద్దిన పవిత్ర బంధూకం ఆ పేరు వింటే ఆకులు కూడా తుపాకులవుతాయ్ రావాలోయ్ కావాలోయ్ ఇంకా ఇంకా ఇలాంటి ధైర్యం, జీవం, దైవం....నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా.. ఆ మహానుభావుడుని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను... "🇮🇳🫡💐💐💐 #⛳భారతీయ సంస్కృతి #🎼దేశభక్తి గీతం #🤩మేడ్‌ ఇన్‌ ఇండియా🇮🇳 #🎺రిపబ్లిక్ డే పరేడ్🇮🇳 #📖భారత రాజ్యాంగం⚖️

542 ने देखा
11 घंटे पहले