ShareChat
click to see wallet page

#🌅శుభోదయం ఏ రాజకీయ పార్టీకి ఇలాంటి చరిత్ర లేదు   దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒక ట్రస్ట్ ద్వారా విద్యా సంస్థలను నెలకొల్పి పిల్లలకు చదువు చెప్పించిన దాఖలాలు లేవు. అటువంటి వ్యవస్థ ఒక్క ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మాత్రమే. #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🟡తెలుగుదేశం పార్టీ #📰ఈరోజు అప్‌డేట్స్ #🟨నారా చంద్రబాబు నాయుడు

660 వీక్షించారు
7 రోజుల క్రితం