ShareChat
click to see wallet page

#praise the lord🙏 January 09/2026 #ఈరోజు దేవుని వాగ్దానం📖 కావున మీయందు దయచూపవలెనని యెహోవా ఆలస్యముచేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి యున్నాడు యెహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు. యెషయా 30:18 #యేసయ్య కృపా #దేవుడు మిమ్మల్ని అందరిని దివించును గాక ఆమెన్

1.1K ने देखा